Funny Incident Happened To Minister Roja | Telugu Oneindia

2022-05-18 48

Roja reached a village in Chittoor district and met the people of the area. When asked if everyone is benefiting from government schemes, people answered. However, when an old man was asked if the pension was coming, he replied that it was coming | చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చేరుకొన్న రోజా ఆ ప్రాంతంలోని ప్రజలను కలుసుకొన్నారు. ప్రతీ ఒక్కరిని ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది చేకూరుతున్నాయా అని అడిగితే ప్రజలు సమాధానం చెప్పారు. అయితే ఓ వృద్ధుడిని పింఛన్ వస్తుందా అని అడిగితే... వస్తున్నది అని సమాధానం చెప్పాడు.



#Ministerroja
#APGovernment
#YSjagan